Go..Go.. Song Lyrics – Sainikudu (2006)

Find English and Telugu lyrics of Go..Go.. song from Telugu movie Sainikudu directed by Gunasekhar and starring Mahesh Babu, Trisha. This song is sung by Sachin Tyler and written by Chandra Bose.

Go..Go.. Song Lyrical Poster from Sainikudu Movie

Sainikudu Movie Details:

Who is the Director of Sainikudu movie? Gunasekhar
Who are the Actors in Sainikudu? Mahesh Babu, Trisha
Who is the Music Director of Sainikudu? Harris Jayaraj
Who is the Cinematographer of Sainikudu? Balasubramanyam

For more details of this Sainikudu movie!! please go through this IMDB link.

Go..Go.. Song Details:

What is this song? Go..Go..
Who sung this Go..Go.. song? Sachin Tyler
Who wrote ✍️ Go..Go.. song lyrics? Chandra Bose
Lyrics for Go..Go.. Song in Telugu:

సైనికుడూ
సైనికుడూ

గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
లోకం అదిగో కాలం ఇదిగో
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో

కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి
లోకమనే మదిలో ఒదిగే నిదురని తట్టి

ఓ ఓ ఓ ఓ ఓ
శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై
ఓ ఓ ఓ ఓ ఓ
సాగిపో నేడే సైనికుడు నువ్వై

గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో

ఎంబి ఏ చదివిన ఎంసిఏ లే చదివిన
ఈ జగతిని సైతం చదివారా
వేదాలే చదివిన వేమన నీతులు చదివిన
అవినీతుల లోతులు చదివారా ఆ ఆ

వికాసం మాటున విషాదం ఉందిరా
విరామం వద్దురా విధానం మార్చారా
ఒంటి సైనికుడల్లే కవాతులు చెయ్యరా
కోటి సూర్యులమల్లే రాకాశమే పంచారా

గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
ఇదిగోదిగిదిగో ఇదిగో కాలం ఇదిగో
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో

ఓహ్ మై లవ్ మాట తో అమ్మాయి మనసే గెలిచినా
ఆ గెలుపే ఇద్దరి మధ్యన
ఓహ్ మై ఫ్రెండ్ మాట తో అందరి మనసులు గెలవర
ఆ గెలుపోక మలుపును చుపుర

ప్రయత్నం నీది రా ప్రభుత్వం నువ్వు రా
ప్రభావం నీది రా ప్రభంజనం మవ్వ రా

సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా
మేటి నాయకుడల్లే జాగాలనే నడపరా

గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో

కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి
లోకమనే మదిలో ఒదిగే నిదురని తట్టి

ఓ ఓ ఓ ఓ ఓ
శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై
ఓ ఓ ఓ ఓ ఓ
సాగిపో నేడే సైనికుడు నువ్వై

సైనికుడూ
సైనికుడూ

Lyrics for Go..Go.. Song in English:

Sainikuduu
Sainikuduu

Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo
Lokam Adigo Kalam Idigo
Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo

Kalamane Nadilo Kadile Alalanu Kotti
Lokamane Madilo Odige Nidurani Tatti

Oo Oo Oo Oo Oo
Sramikudu Nuvvai Premikudu Nuvvai
Oo Oo Oo Oo Oo
Saagipo Nede Sainikudu Nuvve

Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo
Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo

M B A Chadivina Mca Le Chadivina
Ee Jagathini Saitam Chadavara
Vedale Chadivina Vemana Neethulu Chadivina
Avineethula Lotulu Chadavara Aa Aa

Vikasam Maatuna Vishadam Vundira
Viramam Vaddura Vidhanam Marchara
Onti Sainikudalle Kavathule Cheyyara
Koti Suryulamalle Rakasame Panchara

Go Go Go Adigo Adigo Lokam Adigo
Idhigodhigidhigo Idigo Kalam Idigo
Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo

Oh My Love Mata Tho Ammayi Manase Gelichina
Aa Gelupe Idari Madhyana
Oh My Friend Mata Tho Andari Manasulu Gelavara
Aa Gelupoka Malupunu Chupura

Prayatnam Needi Ra Prabhutvam Nuvvu Ra
Prabhavam Needi Ra Prabhanjana Mavva Ra

Saati Snehithudalle Janalatho Nadavara
Maeti Nayakudalle Jagalane Nadapara

Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo

Kalamane Nadilo Kadile Alalanu Kotti
Lokamane Madilo Odige Nidurani Tatti

Oo Oo Oo Oo Oo
Sramikudu Nuvvai Premikudu Nuvvai
Oo Oo Oo Oo Oo
Saagipo Nede Sainikudu Nuvve

Sainikuduu
Sainikuduu

More songs lyrics from Sainikudu:

  1. Sogasuchuda Song Lyrics – Sainikudu (2006)
  2. Maayera Song Lyrics – Sainikudu (2006)
  3. Orugalluke Pilla Song Lyrics – Sainikudu (2006)

Please comment and let us know if there are any mistakes in the above Go..Go.. song lyrics. Thanks in advance 🙏.

, , , , , , ,