Now or Never Song Lyrics – Vedam (2010)
Find English and Telugu lyrics of Now or Never song from Telugu movie Vedam directed by Radha Krishna Jagarlamudi and starring Allu Arjun, Manoj Manchu, Anushka Shetty. This song is sung by Deepu, Geetha Madhuri, and written by Sirivennela Seetharama Sastry.
Vedam Movie Details:
Who is the Director of Vedam movie? | Radha Krishna Jagarlamudi |
Who are the Actors in Vedam? | Allu Arjun, Manoj Manchu, Anushka Shetty |
Who is the Music Director of Vedam? | MM Keeravani |
Who is the Cinematographer of Vedam? | Gnanashekar V.S. |
For more details of this Vedam movie!! please go through this IMDB link.
Now or Never Song Details:
What is this song? | Now or Never |
Who sung this Now or Never song? | Deepu, Geetha Madhuri |
Who wrote ✍️ Now or Never song lyrics? | Sirivennela Seetharama Sastry |
Lyrics for Now or Never Song in Telugu:
వన్ టూ త్రి
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతూ పద
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతూ పద
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానట్టే
ఇక్కడనే ఉంటె ఉన్నా లేనట్టే
నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్
నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్
నిండు నూరేళ్లపాటు
నిండు నూరేళ్ళ పాటు
ప్రతి రోజు ఎదో లోటు
అదే మదిలో రేపుకి చోటు
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఎదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు
ఇది సరిపోదంటూ ఎదో సాదించాలంటూ
యాయ్ యాయీ ఏయ్ యాయ్ యాయీ ఏయ్
ఏది లేని మరునాటికి నేడే
కళల కళ్ళతో చూస్తూ
నౌ ఆర్ నెవర్
పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్
నిను నువ్వు తరుముతు పద
నౌ ఆర్ నెవర్
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
పద పద పద
నీతో నువ్వు ప్రవహిస్తూనే
నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయం పై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
యాయ్ యాయీ ఏయ్ యాయ్ యాయీ ఏయ్
లోకం చదివే నీ కథ కిపుడే శ్రీకారం చుట్టూ
నౌ ఆర్ నేవర్
పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్
నిను నువ్వు తరుముతు పద
నౌ ఆర్ నెవర్
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
పద పద పద
Lyrics for Now or Never Song in English:
One two three
Pada pada pada pada pada
Ninu nuvu tharumuthu pada
Pada pada pada pada pada
Ninu nuvu tharumuthu pada
Ippudu kaakunte inkepudu kaanatte
Ikkadane unte unnaa lenatte
Now or never now or never
Now or never now or never
Nindu noorellapaatu
Nindu noorella paatu
Prathi roju edo lotu
Ade madilo repuki chotu
Nindu noorella paatu prathi roju edo lotu
Aa lote lekunte madilo repatikedi chotu
Idi saripodantu edo saadinchaalantu
Yaay yaayee yey yaay yaayee yey
Yedi leni marunaatini nede
Kalala kallatho choosthu
Now or never
Pada pada pada pada pada
Now or never
Ninu nuvu tharumothu pada
Now or never
Pada pada pada pada pada
Ninu nuvu tharumothu pada
Pada pada pada
Neetho nuvu pravahisthoone
Nithyam ninu nuvve gelipisthu
Samayam pai chirakaalam cheragani santhakaanni pettu
Nuvvaagina chote kaalam aaguthundi antu
Yaay yaayee yey yaay yaayee yey
Lokam chadive nee katha kipude sreekaaram chuttu
Now or never
Pada pada pada pada pada
Now or never
Ninu nuvu tharumothu pada
Now or never
Pada pada pada pada pada
Ninu nuvu tharumothu pada
Pada pada pada pada pada
Ninu nuvu tharumothu pada
Pada pada pada
More songs lyrics from Vedam:
- Rupayi Song Lyrics – Vedam (2010)
- Ae Chikati Cherani Song Lyrics – Vedam (2010)
- Emi Thelisi Nanu Song Lyrics – Vedam (2010)
- Prapancham Naaventostunte Song Lyrics – Vedam (2010)
- Malli Puttani Song Lyrics – Vedam (2010)
- Egiripothe Entha Baaguntundi Song Lyrics – Vedam (2010)
Please comment and let us know if there are any mistakes in the above Now or Never song lyrics. Thanks in advance 🙏.