One More Time Song Lyrics – Temper (2015)
Find English and Telugu lyrics of One More Time song from Telugu movie Temper directed by Puri Jagannadh and starring NTR, Kajal Aggarwal. This song is sung by Ranjith, Lipsika and written by Kandi Konda.
Temper Movie Details:
Who is the Director of Temper movie? | Puri Jagannadh |
Who are the Actors in Temper? | NTR, Kajal Aggarwal |
Who is the Music Director of Temper? | Anoop Rubens |
Who is the Cinematographer of Temper? | Shyam K. Naidu |
For more details of this Temper movie!! please go through this IMDB link.
One More Time Song Details:
What is this song? | One More Time |
Who sung this One More Time song? | Ranjith, Lipsika |
Who wrote ✍️ One More Time song lyrics? | Kandi Konda |
Lyrics for One More Time Song in Telugu:
నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్
హ నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్
మ్యాజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్
నీ మాటలకూ పడిపోయా ఆన్ ది స్పాట్
నను ఎం చేసావో
ఇంతకీ అది అర్ధం కాదే ఇంతకీ
నా గుండె పట్టి లాగి లాగి చెంపేసావు
గిల్లి గిల్లి ప్రేమించేసేలా
ఓ వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం
మల్లి మల్లి చెప్పా మాటా వన్ మోర్ టైం
వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం
మల్లి మల్లి చెప్పా మాట వన్ మోర్ టైం
ఓహ్ వన్ మోర్ టైం
ఆన్ ది స్పాట్
వన్ మోర్ టైం
కళ్ళ తోటి నవ్వి నన్ను
గాయపరిచావే
పెదవి తోటి సైగ చేసి
నిద్ర చెరిపవే
మది ఊగేసి ఉయ్యాలా
నీతో ఆడింది జంపాల
నాకు నానారకాల నచ్చావే బాల ర
నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్
ఏంటో ఏమో ఎదను మొత్తం మాయచేసావే
గుండెలోకి గుండు సూదిల గూర్చుకున్నవే
నాకు ఇస్తావా అందాల
నాతో వస్తావా కండలా
నన్ను మిఠాయిలగా
మింగేసి పోరా ర
హ నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్
మ్యాజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్
నీ మాటలకూ పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను ఎం చేసావో ఇంతకీ
అది అర్ధం కాదే ఎంతకీ
నా గుండె పట్టి లాగి లాగి చెంపేసావు
గిల్లి గిల్లి ప్రేమించేసేలా
వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం బేబీ
మల్లి మల్లి చెప్పా మాట వన్ మోర్ టైం
వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం బేబీ
మల్లి మల్లి చెప్పా మాట వన్ మోర్ టైం
Lyrics for One More Time Song in English:
Ninnu chusi padipoya on the spot
Nannu nenu marchipoya on the spot
Ha ninnu chusi padipoya on the spot
Nannu nenu marchipoya on the spot
Magic edo chesinattu on the spot
Nee matalaku padipoya on the spot
Nanu em chesavo
Inthaki adi ardam kade enthaki
Naa gunde patti lagi lagi chempesavu
Gilli gilli preminchesela
Oo one more time baby one more time
Malli malli cheppa mataa one more time
One more time baby one more time
Malli malli cheppa mata one more time
Oh one more time
On the spot
one more time
Kalla thoti navve nannu gayaparichave
Pedavi thoti saiga chesi nidra cheripave
Madi ugesi uyyala neetho adindi jampala
Naku nanarakala nachave bala ra
Ninnu chusi padipoya on the spot
Nannu nenu marchipoya on the spot
Ento emo edhanu motham mayachesave
Gundeloki gundu sudi la gurchukunnave
Naku isthava andhala
Naatho vasthava kandalaa
Nannu mettayilaga mingesi pora ra
Ha ninnu chusi padipoya on the spot
Nannu nenu marchipoya on the spot
Magic edo chesinattu on the spot
Nee matalaku padipoya on the spot
Nannu em chesavo inthaki
Adi ardham kade enthaki
Na gunde patti lagi lagi chempesavu
Gilli gilli preminchesala
One more time baby one more time baby
Malli malli cheppa mata one more time
One more time baby one more time baby
Malli malli cheppa mata one more time
More songs lyrics from Temper:
- Ittage Recchipodham Song Lyrics – Temper (2015)
- Devudaa Song Lyrics – Temper (2015)
- Temper Song Lyrics – Temper (2015)
- Choolenge Aasma Song Lyrics – Temper (2015)
Please comment and let us know if there are any mistakes in the above One More Time song lyrics. Thanks in advance 🙏.