Seethakaalam Song Lyrics – Son Of Satyamurthy (2015)

Find English and Telugu lyrics of Seethakaalam song from Telugu movie Son Of Satyamurthy directed by Trivikram Srinivas and starring Allu Arjun, Samantha, Nithya Menen. This song is sung by Yazin Nizar and written by Shree Mani.

Seethakaalam Song Lyrical Poster from Son Of Satyamurthy Movie

Son Of Satyamurthy Movie Details:

Who is the Director of Son Of Satyamurthy movie? Trivikram Srinivas
Who are the Actors in Son Of Satyamurthy? Allu Arjun, Samantha, Nithya Menen
Who is the Music Director of Son Of Satyamurthy? Devi Sri Prasad
Who is the Cinematographer of Son Of Satyamurthy? Prasad Murella

For more details of this Son Of Satyamurthy movie!! please go through this IMDB link.

Seethakaalam Song Details:

What is this song? Seethakaalam
Who sung this Seethakaalam song? Yazin Nizar
Who wrote ✍️ Seethakaalam song lyrics? Shree Mani
Lyrics for Seethakaalam Song in Telugu:

శీతాకాలం సూర్యుడిలాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగా తాకే చూపులతోటి
గుచ్చేయొచ్చుగా
వేసవికాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తుఫానులాగా
చుట్టేయొచ్చుగా
వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే
సాయంకాలం సరదాలాగా
మొత్తంగా రావే
కనులకు కళలు వయసుకి వలలు
విసిరేసిన మగువ మనసుకు దొరకవే

శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే
సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవికాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తుఫానులాగా
చుట్టేయొచ్చుగా

ఇట్స్ నాట్ వెన్ యు ఫీల్ హాట్ ఇన్ ది కోల్డ్
ఇట్స్ నాట్ వెన్ యు నెవెర్ ఎవర్ గెట్ ఓల్డ్
ఇట్స్ నాట్ వెన్ యు జస్ట్ యు అండ్ మీ యేః
గెట్ క్లోజర్ అండ్ హోల్డ్ మీ

పగలేదో రాత్రెదో
తెలిసి తెలియక నేను
మెలకువలో కలగంటు
సతమతమే అవుతున్నాను
ఎరుపేదో నలుపేదో కలరే
తెలియక కన్ను
రంగులు తగ్గిన రెయిన్బో ల
కన్ఫ్యూషన్ లో ఉన్నాను

ఏ ఫర్ అమ్మాయంటూ
బి ఫర్ బీట్ ఏ కొడుతూ
సి ఫర్ సినిమా హీరో ల
తిరిగానే తిరిగానే
డి ఫర్ డార్లింగ్ అంటూ
ఈ ఫర్ ఎవరీ నైట్ ఉ
ఏఫ్ ఫర్ ఫ్లడ్ లైట్ ఏసీ వెతికానే వెతికానే
కనులకు కళలు వయసుకి వలలు
విసిరినా మగువ మనసుకు దొరికావే
శీతాకాలం సూర్యుడిలాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగా తాకే చూపులతోటి
గుచ్చేయొచ్చుఉఉఉఉగా

వెన్ ఐ సి యు ఐ స్టార్ట్ హియరింగ్ వైర్లెస్
రైట్ థెర్ ఇన్ ది మిడిల్ అఫ్ ది సైలెన్స్
విత్ ది రెస్ట్ అఫ్ ది మెలోడీ సలౌలీ ప్యాడింగ్ ఇన్
బేబీ యు అర్ మై సింఫనీ ఇన్ అల్ సెన్స్

గుండెల్లో మాటల్ని నిక్ ఎట్టా చెప్పాలంటూ
ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో వెతికాను
వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను
నువ్వొచ్చి కలిశాకే డిఫరెన్స్ ఏదో చూసాను

జి ఫర్ గర్ల్ ఫ్రెండ్ అంటూ
హెచ్ ఫర్ హుమ్మింగ్ చేస్తూ
ఐ ఫర్ ఐ లవ్ యు చెబుతూ
తిరిగానే తిరిగానే
జ్ ఫర్ జాబిలీ నువ్వు
కే ఫర్ కౌగిలి నేను
ఏల్ ఫర్ లైఫ్ టైం
నీతోనే ఉంటానే ఉంటానే
కనులకు కళలు వయసుకి వలలు
విసిరిసిన మగువ మనసుకు దొరికావే

శీతాకాలం సూర్యుడిలాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగా తాకే చూపులతోటీ
గుచ్చేయొచ్చుగా
వేసవికాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తుఫానులాగా
చుట్టేయొచ్చుగా

ది సన్ రిజస్ అండ్ థెన్ ఇట్ సెట్స్
బట్ సొమెథింగ్ న్యూ హాప్పీన్నెడ్
ది డే వె మెట్
దే బోథ్ సీమ్ టూ బి హప్పెనింగ్ ఏట్ ది సేమ్ టైం
ఐ నో ఐ హావ్ టూ మేక్ యు మైన్

Lyrics for Seethakaalam Song in English:

Seethakaalam sooryudilaga konchem konchem chustave
Sootiga thaake choopulathoti gucheyochuga
Vesavikaalam gaalullaga konchem konchem veesthave
Tarime tuntari thufaanulaga chutteyochuga
Varshakaalam mabbullaga konchem vastaave
Sayankaalam saradalaga motthamga raave
Kanulaku kalalu vayasuki valalu
Visiresina maghuva manasuku dorakave

Seethakaalam sooryudilaga konchem konchem chustave
Sootiga thaake choopulathoti gucheyochuga
Vesavikaalam gaalullaga konchem konchem veesthave
Tarime tuntari thufaanulaga chutteyochuga

It’s not when you feel hot in the cold
It’s not when you never ever get old
It’s not when you just you and me Yeah
Get closer and hold me

Pagaledho raathredo telisi theliyaka nenu
Melukuvalo kalagantu sathamathame avuthunnanu
Yerupedo nalupedo colore theliyaka kannu
Rangulu thaggina rainbow la confusion lo unnanu

A for Ammayantu B for Beat ae koduthu
C for cinema hero la thirigaane thirigaane
D for Darling antu E for Every nightu
F for Flood light esi vethikaane vethikaane
Kanulaku kalalu vayasuki valalu
Visiresina maghuva manasuku dorakave
Seethakalam sooryudilaga konchem konchem chustave
Sootiga thaake choopulathoti gucheyochuuuuuugaaa

When I see you I start hearing wireless
Right there in the middle of the silence
With the rest of the melody slowly fading in
Baby you are my symphony in all sense

Gundello maatalni nek etta cheppaalantu
Evevo paatallo reference aedo vethikaanu
Vennello kurchunte kotthemundanukunnanu
Nuvvochi kalisaake difference aedo chusaanu

G for Girl friend antu
H for Humming chestu
I for I love you chebuthu thirigaane thirigaane
J for Jaabili nuvvu
K for Kougili nenu
L for Life time neethonee untaane untaane
Kanulaku kalalu vayasuki valalu
Visiresina maguva manasuku dorakave

Seethakaalam sooryudilaga konchem konchem chustave
Sootiga thaake choopulathoti gucheyochuga
Vesavikaalam gaalullaga konchem konchem veesthave
Tarime tuntari thufaanulaga chutteyochuga

The sun rises and then it sets
But something new happenned the day we met
They both seem to be happening at the same time
I knew I have to make you mine

More songs lyrics from Son Of Satyamurthy:

  1. Chal Chalo Chalo Song Lyrics – Son Of Satyamurthy (2015)
  2. Come to the Party Song Lyrics – Son Of Satyamurthy (2015)
  3. One & Two & Three & Four Song Lyrics – Son Of Satyamurthy (2015)
  4. Super Machi Song Lyrics – Son Of Satyamurthy (2015)
  5. Jaldi Jaaruko Song Lyrics – Son Of Satyamurthy (2015)
  6. Vacchadu Song Lyrics – Son Of Satyamurthy (2015)

Please comment and let us know if there are any mistakes in the above Seethakaalam song lyrics. Thanks in advance 🙏.

, , , , , , , ,